Huawei తన స్మార్ట్ ఫోన్స్ Huawei Nova 2, Nova 2 Plus లను లాంచ్ చేసేసింది

Huawei  తన  స్మార్ట్  ఫోన్స్  Huawei Nova 2, Nova 2 Plus  లను  లాంచ్  చేసేసింది
HIGHLIGHTS

ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్స్ చైనా లాంచ్ చేయబడ్డాయి .

  చైనా  ఫోన్   నిర్మాణ  కంపెనీ  Huawei  తన  స్మార్ట్  ఫోన్స్  Huawei Nova 2, Nova 2 Plus  లను  లాంచ్  చేసేసింది .  ప్రస్తుతం  ఈ స్మార్ట్ ఫోన్స్ చైనా లాంచ్  చేయబడ్డాయి . 

ఈ ఫోన్  లో పెద్ద  హైలైట్  20  ఎంపీ ఫ్రంట్ కెమెరా . ఇదే కాక  రేర్  ప్యానెల్  ఫై  డ్యూయల్  కెమెరా  సెటప్  ఇవ్వబడింది .ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో  స్క్రీన్  సైజ్  మరియు   ఇంటర్నల్  స్టోరేజ్  లలో తేడా  కలదు 

Huawei Nova 2  యొక్క ధర CNY 2,499 అంటే  సుమారు Rs 23,500 మరియు Huawei Nova 2  యొక్క ధర CNY 2,899  అంటే  సుమారు  Rs. 27,200 .  

Huawei Nova 2  లో మెటల్ ఫినిష్ తో పాటుగా ఫింగర్  ప్రింట్ స్కానర్  కూడా కలదు . ఈ స్మార్ట్  ఫోన్ గ్రీ మరియు , రోజ్ గోల్డ్, బ్లాక్ ,  గోల్డ్ మరియు బ్లూ  కలర్స్ లో అందుబాటులో కలదు .రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా 7.0  నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం ఫై  పని చేస్తాయి .  బ్యాటరీ 2950mAh . 

Huawei Nova 2 లో  5 ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే ఇవ్వబడింది .ఏ డివైస్  64GB  ఇంటర్నల్  స్టోరేజ్  తో ఇవ్వబడింది . Huawei Nova 2 Plus లో డిసైన్   మరియు స్పెసిఫికేషన్  చాలావరకు  Huawei Nova 2  లానే ఉంటుంది .  

దీనిలో  స్క్రీన్ సైజ్  5.5  ఇంచెస్  మరియు బ్యాటరీ 3340mAh  మరియు కనెక్టివిటీ  కోసం  Wi-Fi 802.11 b/g/n, 4G LTE, 3.5mm  మరియు  మైక్రో USB  పోర్ట్ కూడా ఇవ్వబడింది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo