ఐ ఫోన్ డిజైన్ తో HTC వన్ A9 ఫోన్ లాంచ్

HIGHLIGHTS

ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS తో వస్తుంది.

HTC A9 స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 6.0 తో వస్తుంది. ఆండ్రాయిడ్ 6.0 తో వస్తున్న మొదటి Non-Nexus ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్.

స్పెసిఫికేషన్స్ – 5 in అమోలేడ్ ఫుల్ HD 2.5D గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 617 ప్రొసెసర్, 2gb ర్యామ్ – 16gb స్టోరేజ్ అండ్ 3gb ర్యామ్ – 32gb స్టోరేజ్ వేరియంట్స్.

13MP OIS రేర్ కెమేరా, 1080P వీడియో రికార్డింగ్, 4MP అల్ట్రా పిక్సెల్ కెమేరా, 2150 mah బ్యాటరీ, క్విక్ చార్జ్ 2.0/3.0. బూమ్ సౌండ్ ఫ్రంట్ స్పీకర్స్, ఫింగర్ ప్రింట్ స్కానర్.

ఇదే మోడల్ సెప్టెంబర్ 29 న అనౌన్స్ అవుతుంది అని అనుకున్నారు. కాని బటర్ ఫ్లై 3 M9 ప్లస్ మోడల్ రిలీజ్ అయ్యాయి 29 న.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :