లేటెస్ట్ గా ధర తగ్గిన ఫోన్
By
Team Digit |
Updated on 23-Apr-2017
HIGHLIGHTS
మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇది మీకొక మంచి అవకాశం
మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇది మీకొక మంచి అవకాశం ,సోనీ నుంచి శాంసంగ్ వరకు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పై 14 వేల నుంచి 7 వేల రూ వరకు ధర తగ్గింపు తో సందడి చేస్తున్నాయి .
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ పై కూడా ధరలు బాగా తగ్గాయి .
Survey✅ Thank you for completing the survey!
మరియు ఫోన్స్ ను ఈ రోజే పొందాలనుకుంటే కనుక మీరు ఏ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ లో బుక్ చేయవచ్చు మరియు డిస్కౌంట్ పొందవచ్చు .
HTC U Ultra ఫోన్ ధర బాగా తగ్గింది
బ్రాండ్ :HTC U Ultra
MRP : 59,990
తగ్గిన ధర : 7500
ప్రస్తుత ధర : 52,489 ఫీచర్స్ చూస్తే కనుక
డిస్ప్లే : 5.7 inches
కెమెరా : ప్రైమరీ 12MP ,సెకండరీ -16MP
RAM : 4జీబీ , స్టోరేజ్ : 64జీబీ
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile