14,990 రూ లకు ఇండియాలో HTC Desire 630 ఫోన్ లాంచ్

HTC గత నెలలో Desire 630 స్మార్ట్ ఫోన్ ను అనౌన్స్ చేయటం జరిగింది ఇండియాలో. ఇప్పుడు htc ఆ మొబైల్ ను 14,990 రూ లకు కంపెని వెబ్ సైట్ లో సేల్స్ స్టార్ట్ చేసింది.

స్పెక్స్ – 5 in HD LCD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 400 క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 2TB SD కార్డ్ సపోర్ట్.

ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో , డ్యూయల్ సిమ్, 13MP రేర్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, BoomSound స్పీకర్స్, డాల్బీ ఆడియో.

2200mah బ్యాటరీ, 4G, బ్లూ టూత్ 4.1, 140 గ్రా బరువు తో ఇది వైట్ అండ్ గ్రాఫైట్ గ్రే కలర్స్ తో available గా ఉంది ఇండియాలో.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :