HTC Desire 626 Dual స్మార్ట్ ఫోన్ 3000 రూ price cut అయ్యింది

HTC Desire 626 Dual sim ప్రెస్ మరొకసారి తగ్గింది. ఫిబ్రవరి లో 14,990 రూ లకు లాంచ్ అయిన ఈ ఫోన్ కొన్ని రోజులు తరువాత 1000రూ తగ్గింది.

ఇప్పుడు  లేటెస్ట్ గా మరో 2000 రూ తగ్గింది. అంటే ప్రస్తుత ఫోన్ ప్రెస్ 11,990 రూ. ఇప్పుడు దీని స్పెక్స్ గురించి చెప్పాలంటే గ్రేట్ స్పెక్స్ ఏమి లేవు..

5 in HD డిస్ప్లే, 2gb రామ్, ఆక్టో కోర్ 1.7GHz మీడియా టెక్ MT6752 SoC , 16gb ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32gb sf కార్డు సపోర్ట్, 13MP రేర్ అండ్ 5MP front కెమెరాస్ 

4G LTE, bluetooth 4.1, 2000మహ్ బ్యాటరీ తో ఫోన్ 135 గ్రా బరువు ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ లో ఉన్న మిగిలిన ఫోనులతో  పోలిస్తే బాగా వీక్ స్పెక్స్ అని చెప్పాలి.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :