Honor 8 : leaked pics, స్పెక్స్ and స్మార్ట్ ఫోన్ రిలీజ్ డేట్

Huwaei, Honor 8 కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ కు ఇన్విటేషన్స్ ఇచ్చింది. జులై 8 న ఫోన్ రిలీజ్ కానుంది. ఫోన్ TENAA సైట్ లో లీక్ అయ్యింది ఆల్రెడీ.

క్లియర్ గా రెండు వైపులా అంతా కనిపించింది. స్పెక్స్ కూడా ఉన్నాయి అదే లీక్ లో. డ్యూయల్ రేర్ కెమెరా సెట్ అప్ ఉంటుంది లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ద్వారా.

ఇంకా Kirin 950 SoC, 5.2 in డిస్ప్లే, 3gb అండ్ 4gb రామ్ మరియు 32gb, 64 అండ్ 128gb స్టోరేజ్ వేరియంట్స్ ఉండనున్నాయి అని అంచనా.

8MP ఫ్రంట్ అండ్ డ్యూయల్ 12MP రేర్ కెమెరాస్, usb టైప్ c పోర్ట్, 2900mah బ్యాటరీ, NFC, ఆండ్రాయిడ్ 6.0 అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉన్నట్లు సమాచారం. 

ఇంతకు ముందు మోడల్, హానర్ 7 ఇండియాలో రిలీజ్ అయ్యి సక్సెస్ కూడా అవటం జరిగింది.

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :