9,999 స్టార్టింగ్ ప్రైస్ తో ఇండియాలో హానర్ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్: స్పెక్స్, ప్రైస్ అండ్ డిటేల్స్

9,999 స్టార్టింగ్ ప్రైస్ తో ఇండియాలో హానర్ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్: స్పెక్స్, ప్రైస్ అండ్ డిటేల్స్

Huawei హానర్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి ఇండియాలో. హానర్ 8 తో రిలీజ్ అయిన ఫ్లాగ్ షిప్ మోడల్ ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ మరియు HiHonor వెబ్ సైట్స్ లో మధ్యాహ్నం 3 గం నుండి సేల్స్ మొదలు.

Honor 8 – 29,999 రూ
Honor 8 స్మార్ట్ -19,999 రూ
Honor Holly 3  – 9,999 రూ.

Honor 8 స్పెక్స్ – సింగిల్ సిమ్, 5.2 in FHD డిస్ప్లే, 2.3GHz ఆక్టో కోర్ Kirin 950 SoC, 4GB రామ్, 3000 mah బ్యాటరీ, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్.

ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 బేస్డ్ EMUI 4.1 OS, డ్యూయల్ రేర్ కెమెరా సెట్ అప్ – 12MP Sony IMX286 డ్యూయల్ రేర్ కేమేరాస్,  ఫింగర్ ప్రింట్ స్కానర్.

హానర్ 8 స్మార్ట్ అండ్ Holly 3 స్పెక్స్ మరొక ఆర్టికల్ లో చూడగలరు. ప్రస్తుతానికి కంపెని హానర్ 8 యొక్క స్పెక్స్ మాత్రమే బయట పెట్టింది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo