రేపే 4GB రామ్ Honor 6x బడ్జెట్ ఫోన్ ఇండియన్ రిలీజ్: ప్రైస్, స్పెక్స్ అన్నీ ఇక్కడ చూడండి

రేపే 4GB రామ్ Honor 6x బడ్జెట్ ఫోన్ ఇండియన్ రిలీజ్: ప్రైస్, స్పెక్స్ అన్నీ ఇక్కడ చూడండి

రేపు ఇండియాలో Huawei నుండి honor 6x ఫోన్ రిలీజ్ అవుతుంది. ఇదే ఫోన్ చైనా లో అక్టోబర్ నెలలో రిలీజ్ అయ్యింది. అక్కడ కరెన్సీ ప్రకారం ఫోన్ స్టార్టింగ్ ప్రైస్  11,999 రూ.

టోటల్ 3 వేరియంట్స్ లో రానుంది. 3GB రామ్/32GB స్టోరేజ్ – 11,999 రూ, 4GB రామ్/32GB స్టోరేజ్ – 12,999 రూ, 4GB రామ్/64GB స్టోరేజ్ – 14,999 రూ ఉండవచ్చు అని రిపోర్ట్స్.

ఫోన్ లో డ్యూయల్ సిమ్, 4G LTE సపోర్ట్,  5.5 in FHD IPS 401PPi 2.5D డిస్ప్లే, ఆక్టో కోర్ 2.1GHz Kirin 655 ప్రొసెసర్, SD కార్డ్ సపోర్ట్, 12MP మరియు 2MP డ్యూయల్ రేర్ కేమేరాస్.

8MP ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ 6.0 based EM యూజర్ ఇంటర్ఫేస్ 4.1, 3340 mah బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మెటల్ బాడీ తో ఫోన్ బరువు 162 గ్రా.

Honor 6X అమెజాన్ లో 12,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo