అమేజాన్ నుండి “FAB PHONES FEST” సేల్ : మొబైల్స్ పైన అతిభారీ డిస్కౌంట్స్

అమేజాన్ నుండి “FAB PHONES FEST” సేల్ : మొబైల్స్ పైన అతిభారీ డిస్కౌంట్స్
HIGHLIGHTS

అంతేకాదు, HDFC బ్యాంకు యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో కొనుగోలుచేసే వారికి 5% తక్షణ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది.

అమేజాన్ నుండి వచ్చిన  "FAB PHONES FEST" సేల్ మొబైల్ కొనుగోలుదారులకు మంచి లాభాలను అందిస్తుంది. ఈ సేల్, మార్చి5 నుండి 7 వ తేదీవరకు జరుగుతుంది. అయితే,  ఈరోజు ఈ సేల్ ద్వారా స్మార్ట్ ఫోన్ల పైన అందించిన డీల్స్ ఇప్పుడు చూద్దాం. అంతేకాదు, HDFC బ్యాంకు యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో కొనుగోలుచేసే వారికి 5% తక్షణ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఈ జాబితాలో నుండి మీకు నచ్చిన ఒక స్మార్ట్ ఫోన్ కొనడానికి ఇక్కడ క్రింద ఇచ్చిన LINK పైన నొక్కడంతో కొనుగోలు చెయ్యవచ్చు.

RealMe U1

ఈ స్మార్ట్ ఫోన్, ప్రపంచంలో మొట్టమొదటి సరిగా మీడియా టెక్ హీలియో P70 చిప్సెట్ తో వచ్చింది. అంతేకాకుండా, 25MP సెల్ఫీ కెమేరా మరియు డ్యూయల్ రియర్ కెమేరాలతో ఉంటుంది. ఈ ఫోన్ ఈ సేల్ ద్వారా రూ. 10,999 ధరతో జాబితా చెయ్యబడింది. అయితే, ఇక్కడ ఈ సేల్ ద్వారా అన్ని డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో  కొనుగోలుచెయ్యడంతో రూ.1000 తక్షణ డిస్కౌంట్ వర్తిస్తుంది. కాబట్టి, ఈ సేల్ ద్వారా రూ. 9,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.( LINK )

Honor 8X

హానర్ నుండి మంచి ఫీచర్లతో వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప రాయితీ అందించి. ఈ అమేజాన్ యొక్క ఈ సేల్ ద్వారా దీన్ని రూ. 14,499 ధరతో కొనుగోలు చేయ్యవచ్చు. ఈ ఫోన్ ఒక మంచి కెమేరా సెంట్రిక్ మరియు పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ( LINK )        

Redmi Y2

సెల్ఫీ సెంట్రిక్ గా వచినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప రాయితీ అందించి, ఈ అమేజాన్ యొక్క ఈ సేల్ నుండి రూ. 7,999 ధర కొనుగోలు చెయ్యవచ్చు. ఈ ఫోన్ యొక్క  మరొక వేరియంట్ అయినటువంటి, 4GB+64GB వేరియంట్  రూ. 9,999 ధరతో ఉంటుంది. ( LINK )        

Xiaomi Redmi Note 5 Pro

తన కెమేరాలతో మార్కెట్లో తనకంటూ ఒక గుర్తింపుతెచ్చుకుని, అత్యధికంగా అమ్ముడైనది ఈ స్మార్ట్ ఫోన్. ముందుగా, 14,999 రూపాయల ధరతో అమ్ముడైన ఈ స్మార్ట్ ఫోన్, ఇప్పుడు ఈ సేల్ ద్వారా కేవలం రూ. 10,999 ధరకి జాబితా చెయ్యబడింది. ( LINK )      

Samsung Galaxy Note 8

ముందుగా, 70 వేల ధర పరిధిలో వున్నా ఈ Samsung Galaxy Note 8 స్మార్ట్ ఫోన్, నిజంగా చాల గొప్ప డిస్కౌంట్ అందుకుంది. డిస్ప్లే మరియు పర్ఫార్మెన్స్  పరంగా అద్భుతంగా వుండే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఈ సేల్ ద్వారా రూ. 39,990 ధరకి జాబితా చెయ్యబడింది. ( LINK )

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo