Google Pixel 8 Pro Series: గూగుల్ కొత్త ఫోన్స్ లాంచ్ డేట్ ప్రకటించిన Google.!
Google Pixel 8 Pro Series నుండి Google కొత్త ఫోన్స్ లాంచ్ కోసం డేట్స్ అనౌన్స్ చేసింది
Google Pixel 8 మరియు Google Pixel 8 Pro డేట్ లను ప్రకటించింది
Google Pixel 8 Series ఫోన్స్ గురించి బయటకి వచ్చిన కొత్త వివరాలు
Google Pixel 8 Pro Series నుండి Google కొత్త ఫోన్స్ లాంచ్ చేయనున్న Google Pixel 8 మరియు Google Pixel 8 Pro డేట్ లను ప్రకటించింది. సెప్టెంబర్ 4న జరగనున్న ఈవెంట్ నుండి Google Up coming Phone లు అయిన Google Pixel 8 మరియు 8 Pro ఫోన్లను విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ గురించి ఇప్పటికే అందించిన టీజర్ ద్వారా ఫోన్ కెమేరా గురించి కొత్త హిప్ ఇచ్చింది. అయితే, గూగుల్ అప్ కమింగ్ ఫోన్స్ గురించి నెట్టింట్లో చాలా రూమర్స్ మరియు అంచనా ఫీచర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ Google Pixel 8 Series ఫోన్స్ గురించి బయటకి వచ్చిన కొత్త వివరాలు ఏమిటో చూద్దామా.
Survey9to5google కొత్త రిపోర్ట్ లో Google Pixel 8 Series గురించి కొత్త విషయాలను వెల్లడించింది. Google Pixel 8 Series స్మార్ట్ ఫోన్ లో SIM ట్రే ఉండకపోవచ్చని మరియు దాని స్థానంలో eSIM అప్షన్ తో ఈ ఫోన్ లాంచ్ కావచ్చని చెబుబుతోంది ఈ రిపోర్ట్. అంటే, Google Pixel నుండి ఇప్పటి వరకూ వచ్చిన ఫోన్లలో అందించిన సంప్రదాయ SIM స్థానంలో eSIM చేరుస్తోందని అర్ధం చేసుకోవచ్చు.
Also Read: LPG Gas Cylinder: ఉచిత గ్యాస్ కనెక్షన్స్ కోసం ఎలా అప్లై చెయ్యాలో తెలుసా.!
ఈ రిపోర్ట్ Google Pixel 8 Pro కెమేరాల గురించి కూడా కొన్ని వివరాలు వెల్లడించింది. నమ్మకమైన సోర్స్ ద్వారా ఈ వివరాలను అందుకున్నట్లు ఈ నివేదికలో తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, Google Pixel 8 Pro స్మార్ట్ ఫోన్ అతి తక్కువ వెలుగులో కూడా మంచి రికార్డ్ కోసం Night Sight Video ని అఫర్ చేయవచ్చు. Google Pixel 7 Pro చాలా ఫిల్టర్స్ మరియు కొత్త కెమేరా ఫీచర్లను అందించిన Goolge ఇప్పుడు కొత్త సిరీస్ ఫోన్ లలో Pro మోడల్ లో మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను జత చేస్తుందని కూడా హింట్ ఇచ్చింది.
Live HDR+ ఫీచర్ ద్వారా అద్భుతమైన స్నాప్ లను చిత్రీకరించే అవకాశం అందించిన గూగుల్ ఇప్పుడు మరిన్ని కెమేరా ఫీచర్లను కూడా జత చేస్తుందనడంలో ఎటువంటి సందేహం ఉండక పోవచ్చు. టాప్ మోస్ట్ కెమేరా ఫోన్ గా ప్రజల అధర చోరగొన్న గూగుల్ పిక్సెల్ సిరీస్ ఫోన్స్ కోసం ప్రత్యేకంగా ఎదురుచూసే వారికి ఈ అప్డేట్ మరింత ఆశక్తిని పెంచుతుంది.
Also Read: iQOO Z7 Pro 5G launched: తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్ తో లాంచ్.!
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile