గూగల్ రిలీజ్ చేస్తున్న సరి కొత్త Pixel సిరిస్ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్
gఇంతకముందు గూగల్ Pixel పేరుతో ఫోనులు రిలీజ్ చేయనుంది అని చెప్పటం జరిగింది. సో అఫీషియల్ గా ఈ ఫోనులు అక్టోబర్ 4 న వస్తున్నాయి అని తెలిపింది గూగల్.
Surveyఇక Nexus ఫోనులు ఉండవు. వాటి ప్లేస్ లో Pixel సబ్ బ్రాండింగ్ లో ఫోనులు వస్తున్నాయి. ఎందుకు సిరిస్ పేరును మార్చిందో తెలుసుకోవటానికి అక్టోబర్ 4 న సరైన రీజన్ చూపిస్తుందో లేదో చూడాలి..
కేవలన్ కాన్సెప్ట్ మాత్రమే గూగల్ ఉంటుంది. కాని తయారీ మాత్రం వేరే కంపెనీలు చేస్తాయి. సో పిక్సెల్ మొదటి ఫోనులను HTC తయారు చేయనుంది అని తెలుస్తుంది.
అయితే కొన్ని ఇమేజెస్ ఇంటర్నెట్ లో Pixel ఫోనులు అంటూ హాల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇవి చూడటానికి HTC A9 form factor డిజైన్ లో ఉన్నాయి.

Sameer Mitha
Sameer Mitha lives for gaming and technology is his muse. When he isn’t busy playing with gadgets or video games he delves into the world of fantasy novels. View Full Profile