సామ్సంగ్ ఫోన్లలో కొత్తగా glow ring వస్తుంది

సామ్సంగ్ గెలాక్సీ J2 2016 స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఫోన్ లో ప్రధాన highlight వెనుక భాగంలో కెమెరా లెన్స్ చుట్టూ glow ఫంక్షన్ ఇస్తుంది కంపెని.

అంటే ఫోన్ లో ఏదైనా నోటిఫికేషన్ వస్తే మీరు టేబుల్ పై రివర్స్ లో పెట్టినా కెమెరా లెన్స్ చుట్టూ సర్కులర్ గా ఉండే రింగ్ glow అవుతుంది.

రీసెంట్ గా లీక్ అయిన పిక్స్ లో ఇదే బయట పడింది. users కు నచ్చితే కంపెని ఇదే glow రింగ్ ను సామ్సంగ్ S8 అండ్ నోట్ అప్ కమింగ్ సిరిస్ లకు కూడా యాడ్ చేస్తుంది.

గత నెలలో దీనికి సంబంధించిన manual కూడా లీక్ అయ్యింది. దాని ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే మీకు నచ్చిన కలరింగ్ కూడా సెట్ చేసుకోగలరు.

సేల్ఫీ తీసుకునేటప్పుడు కూడా దీనిని వాడుకునేలా అదనపు ఫీచర్స్ కూడా ఇస్తుంది. అయితే ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవనుంది అనే దానిపై ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :