Gionee S6 స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియాలో. ప్రైస్ 19,999 రూ. ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ స్టార్ట్. లాస్ట్ ఇయర్ సేం మొబైల్ చైనా లో లాంచ్ అయ్యింది.
Surveyదీనిలో డ్యూయల్ సిమ్, 5.5 in HD సూపర్ అమోలేడ్ డిస్ప్లే with గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 64 బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ MT 6735 1.3GHz ప్రాసెసర్.
3GB ర్యామ్, మాలి T720 GPU, 13MP ఆటో ఫోకస్ రేర్ కెమెరా with LED ఫ్లాష్ అండ్ FHD వీడియో రికార్డింగ్, 5MP ఫ్రంట్ కెమెరా. కంప్లీట్ మెటల్ బాడీ కలిగి ఉంది ఇది.
32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB sd కార్డ్ సపోర్ట్, 3150 mah బ్యాటరీ, 4G LTE, OTG సపోర్ట్, 148 గ్రా బరువు తో గోల్డ్, సిల్వర్ అండ్ రోజ్ గోల్డ్ కలర్స్ ఆప్షన్స్ లో వస్తుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile