Gionee S5.1 ప్రో సన్నని స్మార్ట్ ఫోన్ రిలీజ్

Gionee S5.1 ప్రో సన్నని స్మార్ట్ ఫోన్ రిలీజ్
HIGHLIGHTS

5.1 mm సన్నంగా ఉంది దీని వెడల్పు

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెని, Gionee S5.1 Pro పేరుతో కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. దీని ధర చైనీస్ కరెన్సీ ప్రకారం 20,000 రూ ఉండవచ్చ్చు సుమారు. ప్రస్తుతానికి S5.1 ప్రో చైనా లో అవైలబుల్ గా ఉంది.

స్పెసిఫికేషన్స్ – 5 in 720 P ఎమోలేడ్ 2.5 D గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ డిస్ప్లే, మీడియా టెక్ చిప్ సెట్ 64 బిట్ ఆక్టో కోర్ 1.3GHz కార్టెక్స్ A53 CPU, మాలి 720MP3 GPU, 2gb ర్యామ్

16gb స్టోరేజ్, 128 gb అదనపు స్టోరేజ్ సపోర్ట్, 13MP led ఫ్లాష్ రేర్ కెమేరా, 8mp ఫ్రంట్ కెమేరా, 2400 mah నాన్ రిమూవబుల్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ LTE 4G, బ్లూటూత్ 4.0, 129 గ్రా బరువు

అమిగో 3.0 వెర్షన్ యూజర్ ఇంటర్ఫేస్ తో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os పై రన్ అవుతుంది. మెటాలిక్ సైడ్స్ ఫ్రేమింగ్ తో గ్లాసీ బ్యాక్ ప్యానల్ డిజైన్ లో బిల్డ్ ఉంది.

Gionee బెర్లిన్ లో జరుగుతున్న IFA లో పార్టిసిపేట్ కాలేదు. కాని individual గా చైనా లో లాంచ్ చేసింది మోడల్ ను. అక్టోబర్ నెలలో చైనా మార్కెట్ లో రిలీజ్ అవుతుంది. త్వరలోనే మిగిలిన దేశాలకు విస్తరించనుంది అని అంచనా.

 

Rik Ray
Digit.in
Logo
Digit.in
Logo