జియోని తన సరికొత్త ఫోన్ ని త్వరలో లాంచ్ చేయనుంది

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 15 May 2017
HIGHLIGHTS
 • ఈ స్మార్ట్ ఫోన్ పేరు Gionee S10

జియోని తన సరికొత్త ఫోన్ ని త్వరలో లాంచ్ చేయనుంది
జియోని తన సరికొత్త ఫోన్ ని త్వరలో లాంచ్ చేయనుంది

 చైనా  స్మార్ట్ ఫోన్  కంపనీ జియోని తన సరికొత్త ఫోన్ ని  త్వరలో లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్  పేరు Gionee S10 . 6జిబి RAM  మరియు ఏకంగా  4 కెమెరాలను కలిగి ఉన్నట్లు  సమాచారం.  ఈ ఫోన్ మే 26న మార్కెట్లోకి  ఎంటరవ్వనుందట

ఇక  ఈ నాలుగు  కెమెరాల ఫోన్  మిగతా  ఫీచర్స్  చూద్దామా .. 

Gionee S10 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే ,
 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ .
 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
4/6 జీబీ ర్యామ్ 
 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని  మైక్రో ఎస్ డీ ద్వారా 128 జీబీ వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు.
16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు.
 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
3450 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 
4జీ వీవోఎల్‌టీఈ, 
బ్లూటూత్ 4.0,
 ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 

. . 

Gionee S10 Key Specs, Price and Launch Date

Expected Price: ₹24400
Release Date: 26 May 2017
Variant: 64GB
Market Status: Discontinued

Key Specs

 • Screen Size Screen Size
  5.5" (1080 x 1920)
 • Camera Camera
  16 + 8 MP | 20 & 8 MP
 • Memory Memory
  64 GB/6 GB
 • Battery Battery
  3450 mAh
Team Digit
Team Digit

Email Email Team Digit

Follow Us Facebook Logo Facebook Logo Facebook Logo

About Me: Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
₹ 61999 | $hotDeals->merchant_name
realme narzo 50A Prime (Flash Blue, 4GB RAM+64GB Storage) FHD+ Display | 50MP AI Triple Camera (No Charger Variant)
realme narzo 50A Prime (Flash Blue, 4GB RAM+64GB Storage) FHD+ Display | 50MP AI Triple Camera (No Charger Variant)
₹ 9999 | $hotDeals->merchant_name
Apple iPhone 13 (128GB) - Starlight
Apple iPhone 13 (128GB) - Starlight
₹ 65999 | $hotDeals->merchant_name
Apple iPhone 12 (64GB) - White
Apple iPhone 12 (64GB) - White
₹ 52999 | $hotDeals->merchant_name
Redmi Note 10T 5G (Metallic Blue, 4GB RAM, 64GB Storage) | Dual 5G | 90Hz Adaptive Refresh Rate | MediaTek Dimensity 700 7nm Processor | 22.5W Charger Included
Redmi Note 10T 5G (Metallic Blue, 4GB RAM, 64GB Storage) | Dual 5G | 90Hz Adaptive Refresh Rate | MediaTek Dimensity 700 7nm Processor | 22.5W Charger Included
₹ 14499 | $hotDeals->merchant_name