USB టైప్ C పోర్ట్ – 3gb ర్యామ్ తో Gionee ELife S6 లాంచ్
By
Team Digit |
Updated on 17-Nov-2015
HIGHLIGHTS
ధర 17,500 రూ. 3gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 4G
నిన్న Gionee బ్రాండ్ నుండి Elife సిరిస్ లో S6 మోడల్ లాంచ్ అయ్యింది చైనా లో. దీని ధర 17,300రూ. ఇండియన్ మార్కెట్ పై ఇంకా స్పష్టత లేదు.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్ (హై బ్రిడ్ స్లాట్), 5.5 in 1280 x 720 పిక్సెల్స్ HD అమోలేడ్ డిస్ప్లే,, 64 బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ MT67538 1.3GHz SoC.
3gb ర్యామ్, 13MP ఆటో ఫోకస్ రేర్ కెమేరా with ఫుల్ HD రికార్డింగ్, 5MP ఫ్రంట్ కెమేరా, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd సపోర్ట్, మాలి T720 GPU.
3150 mah బ్యాటరీ, 4G, USB OTG, usb టైప్ c పోర్ట్ తో 147 గ్రా బరువు తో ప్లాటినమ్ మరియు గోల్డ్ కలర్స్ లో రిలీజ్ అవుతుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile