Gionee A1 Lite ఇవాళే లాంచ్ చేయబడింది.ప్రస్తుతం ఈ ఫోన్ నేపాల్ లో లాంచ్ చేయబడింది. .నేపాల్ లో Gionee A1 Lite యొక్క ధర NPR 26,999 ( సుమారు Rs 16,869) వుంది. ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో 18 జూన్ నుంచి ప్రీ బుకింగ్స్ కలదు.
SurveyGionee A1 Lite వున్న ఫీచర్స్ పై కన్నేస్తే 5.3-ఇంచెస్ HD IPS డిస్ప్లే కలదు. రెసొల్యూషన్ 1280 X 720పిక్సల్స్ దీనిలో 1.3GHz ఆక్టా కోర్ మీడియాటెక్ MT6753 ప్రోసెసర్ మరియు 3GB రామ్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ మరియు 4G సపోర్ట్ ..
×
Gionee A1 Lite లో 13MP ఎంపీ రేర్ కెమెరా LED ఫ్లాష్ .ఇక 20MP ఫ్రంట్ కెమెరా
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile