Flipkart రిపబ్లిక్ డే సేల్ : Oppo F9 కేవలం రూ. 12,990 మాత్రమే

HIGHLIGHTS

ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుండి ఈ బ్లాక్ బాస్టర్ డీల్ అందుకునే అవకాశం మీదే.

ఒప్పో నుండి వచ్చిన గొప్ప స్మార్ట్ అయినటువంటి, ఈ Oppo F9 పైన భారీ డిస్కౌంట్ అందిస్తోంది ఈ రిపబ్లిక్ డే సేల్ ద్వారా ఫ్లిప్ కార్ట్. ఈ స్మార్ట్ ఫోన్,మంచి ప్రాసెసర్  మరియు మంచి కెమెరాలతో పాటుగా కంపెనీ యొక్క స్మార్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కలిగి ఎక్కువ కాలం బ్యాటరీని అందించేలా చేస్తుంది.

OPPO F9 ( 4 GB RAM 64 GB) 

ముందుగా, ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 21,990 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ ద్వారా 9,000 రూపాయల అతిభారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 12,990 రూపాయలకు మాత్రమే అందిస్తోంది. నిజంగా, ఒక మంచి స్పెసిఫికేషన్లు కలిగిన ఒక మంచి ఫోన్ తమ బడ్జెట్ రేటుతో కొనుగోలు చేరాలనుకునే వారికీ ఇది సరైన అవకాశంగా  చెప్పుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

OPPO F9 ప్రత్యేకతలు

Oppo F9 Pro మాత్రం 2340 x 1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక పెద్ద 6.3 అంగుళాల FHD+ డిస్ప్లేని కలిగివుంది. ఈ ఒప్పో F9 ప్రో ఒక మీడియా టీక్ హీలియో P60 ఆక్టా-కోర్ ప్రాసెసరుతో వస్తుంది, ఇది 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జతచేయబడుతుంది.ఈ స్మార్ట్ ఫోన్,  ముందు 25MP సెల్ఫీ కెమేరా మరియు వెనుక ఒక  16MP + 2MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది. అంతేకాకుండా,  స్మార్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కలిగి ఎక్కువ కాలం బ్యాటరీని అందించేలా చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :