ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ : హానర్ 10 లైట్ సేల్ అమ్మకాలు మొదలయ్యాయి
సరికొత్తగా, మార్కెట్లోకి విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమ్మకానికి సిద్ధం.
హానర్ 10 లైట్ సేల్ యొక్క సేల్ ఈ మొదలైనదిఈ స్మార్ట్ ఫోన్ AI ఆధారిత కెమెరాలతో మరియు మెరుగుపరచబడిన ప్రొసెసరుతో చక్క ఆకట్టుకునేలా ఉంటుంది. మొదటి సరిగా సేల్ కి వచ్చి ఈ స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారు ఏ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Survey1. హానర్ 10 లైట్ – 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి ధర – Rs. 13,999
2. హానర్ 10 లైట్ – 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి ధర – Rs. 17,999
అంతేకాకుండా, ఈ స్మార్ట్ ఫోను కొనుగోలుతో ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అంచుదాటులో వున్నాయి.
హానర్ 10 లైట్ స్పెసిఫికేషన్లను
ఈ హానర్ 10 లైట్ ఒక 6.51 అంగుళాల IPS LCD ఫుల్ HD + డిస్ప్లేను, 2280 x 1080 పిక్సెళ్లతో 19.5: 9 ఆస్పెక్ట్ రేషియాతో అందిస్తుంది. ఈ డివైజ్ HiSilicon Kirin 710 చిప్సెట్ను కలిగివుంది. అయితే, 16nm కిరిన్ 659 తో పోలిస్తే, ఈ కిరిన్ 710 సింగిల్ కోర్ యొక్క పనితీరు కిరిన్ 659 కంటే 75 శాతం అధికంగా నిలుస్తోందని ఈ సంస్థ చెబుతోంది. ఈ కిరిన్ 710ప్రాసెసర్, కిరిన్ 659 కంటే విద్యుత్ వినియోగం మరియు పెరఫార్మెన్స్ లో అభివృద్ధి సాధించింది మరియు ఇది Antutu పైన 131733 పాయింట్లు సాధించింది.
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక ప్యానెల్లో వేలిముద్ర సెన్సార్ను కలిగివుంటుంది. కెమెరా విభాగంలో, ఈ ఫోన్ 13MP ప్రాధమిక సెన్సార్ మరియు ఒక 2MP సెకండరీ సెన్సారుతో, వెనుక డ్యూయల్-కెమెరా సెటప్పును కలిగివుంటుంది. సెల్ఫీ కోసం, AI సామర్థ్యాలతో 24MP ముందు షూటర్ ఉంది. ఈ డివైజ్ GPU టర్బోతో వస్తుంది, ఇది 60 శాతం వరకు గ్రాఫిక్స్ పనితీరు మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ మొత్తం ప్యాకేజీ, ఒక 3,400mAh బ్యాటరీతో శక్తిని కలిగి ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile