న్యూఇయర్ మరియు క్రిస్మస్,పండుగలను పురస్కరించుకుని చైనా స్మార్ట్ ఫోన్ నిర్మాణ కంపెనీ xiaomi డిసెంబర్ 20 మరియు 21 వరుసగా no-1 mi fan sale అనే ఒక సేల్ కండక్ట్ చేస్తుంది . ఈ 1 రూపీస్ సేల్ లో Redmi 5ఏ, Redmi వై1, MI వీఆర్ 2 ప్లే, miరూటర్స్, వైఫై రూటర్లు ఇతర ప్రోడక్ట్స్ ఈ సేల్స్ లో అందుబాటులో ఉంటాయి.
20వ తేదీ అంటే ఈరోజు నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు డిసెంబర్ 21 వరకు xiaomi అఫీషియల్ వెబ్సైట్ MI . COM లో ఈ సేల్‌నడపబడుతుంది .