Samsung లేటెస్ట్ 5G ఫోన్ పైన బిగ్ డీల్స్ అందుకోండి.!

HIGHLIGHTS

SAMSUNG Galaxy F14 5G పైన బిగ్ డీల్ అఫర్

బడ్జెట్ ధరలో బిగ్ బ్యాటరీతో వచ్చిన 5G స్మార్ట్ ఫోన్

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జి ను పైన బిగ్ డీల్

Samsung లేటెస్ట్ 5G ఫోన్ పైన బిగ్ డీల్స్ అందుకోండి.!

శామ్సంగ్ ఇండియాలో లేటెస్ట్ గా తీసుకువచ్చిన 5G స్మార్ట్ ఫోన్ SAMSUNG Galaxy F14 5G పైన బిగ్ డీల్ అఫర్ చేస్తోంది Flipkart. ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవల బడ్జెట్ ధరలో బిగ్ బ్యాటరీతో వచ్చిన 5G స్మార్ట్ ఫోన్ గా నిలిచింది. ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్లతో బడ్జెట్ ధరలో వచ్చింది మరియు ప్రస్తుతం బిగ్ డీల్స్ మరింత తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy F14 5G: ధర మరియు ఆఫర్లు 

శామ్సంగ్ ప్రారంభ వేరియంట్ (4GB+128GB) రూ.14,490 రూపాయల ధరతో లభిస్తుంది. అలాగే, మరోక వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ధర రూ.15,990. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC క్రెడిట్/డెబిట్ EMI మరియు క్రెడిట్ కార్డ్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది.                 

Samsung Galaxy F14 5G: ప్రత్యేకతలు 

ఈ శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జి స్మార్ట్ ఫోన్ FHD+ రిజల్యూషన్ కలిగిన 6.58 ఇంచ్ డిస్ప్లేని కలిగి వుంటుంది. ఈ ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత 5nm ఆక్టా కోర్ ప్రోసెసర్ Exynnos 1330 5G తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 4GB/6GB ర్యామ్ అప్షన్ మరియు RAM Plus ఫీచర్ కూడా ఉన్నాయి. 

ఈ ఫోన్ ను భారీ 6,000mAh బిగ్ బ్యాటరీతో మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జి స్మార్ట్ ఫోన్ 13 5G బ్యాండ్ లకు సపోర్ట్ చేస్తుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ మరియు రెండు మేజర్ OS అప్గ్రేడ్ లను కూడా అందుకుంటుంది. Android 13OS ఆధారితమైన లేటెస్ట్ One UI 5.0 సాఫ్ట్ వేర్ పైన ఈ శామ్సంగ్ ఫోన్ పనిచేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile