ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ అన్నిటిలోను రోజు ఎన్నో డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి . ఈ వెబ్సైట్స్ అన్నిటిలోనుFlipkart నమ్మదగిన వెబ్సైటు . దీనిలోఈరోజు ఎన్నో బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి .
Celestech WS01 Smartwatch
వవ స్మార్ట్ వాచ్ లో మీరు సిమ్ వేసుకోవచ్చు . దీనిలో 32GB మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు . ఇది ఒక ఫిట్నెస్ ట్రాకర్ లా పని చేస్తుంది . దీని ధర Rs 2299 కానీ డిస్కౌంట్ తరువాత కేవలం Rs 1099 లో మీదవుతుంది . Flipkart ఈ ప్రోడక్ట్ పై 52% డిస్కౌంట్ ని ఇస్తుంది . 10 రోజుల రీప్లేస్మెంట్ పాలసీ కలదు , 15 రోజుల వారంటీ కలదు .
JBL T250SI Wired Headphone
ఈ వైర్డ్ హెడ్ ఫోన్ Rs 2499 కానీ దీనిపై 64% డిస్కౌంట్ తరువాత కేవలం Rs 899 లో లభ్యం . 10 రోజుల వారంటీ కలదు . క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కలదు .
JBL T250SI Wired Headphone (Black, On the Ear, ఫ్లిప్కార్ట్ లో 899 లకు కొనండి
SACRO PB_239975 USB Portable Power Bank
15000 mAh గల ఈ పవర్ బ్యాంకు యొక్క అసలు ధర Rs 1999 కానీ దీనిపై 73% డిస్కౌంట్ తరువాత కేవలం Rs 499 లో మీదవుతుంది . 10 డేస్ రీప్లేస్ మెంట్ గ్యారెంటీ గలదు .
SACRO PB_239990 USB Portable Power Supply 15000 mAh Power Bank, ఫ్లిప్కార్ట్ లో 499 లకు కొనండి
Divine U8 Black Smartwatch
ఈ స్మార్ట్ వాచ్ కేవలం Rs 694 లో మీదవుతుంది . దీని అసలు ధర Rs 4999 దీనిపై 86% డిస్కౌంట్ లభిస్తుంది . 10 డేస్ రీప్లేస్మెంట్ వారంటీ గలదు .
Divine U8 Black Smartwatch, ఫ్లిప్కార్ట్ లో 695 లకు కొనండి
Speakline B 13 Portable Bluetooth Speaker
ఈ పోర్ట్రబుల్ బ్లూటూత్ స్పీకర్ పై Flipkart ఇస్తున్న 73% డిస్కౌంట్ తరువాత కేవలం Rs. 799 లో మీదవుతుంది . దీని అసలు ధర Rs 2999 . దీనిపై 10 డేస్ రీప్లేస్మెంట్ వారంటీ గలదు . Speakline B 13 Long Superior Quality Portable Bluetooth Mobile/Tablet Speaker, ఫ్లిప్కార్ట్ లో 799 లకు కొనండి
Micromax Canvas Laptab II
దీనిలో 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తాయి . ఇది విండోస్ 10 హోమ్ తో వస్తుంది . దీనిలో 11.6-ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే కలదు . దీనికి 10 డేస్ రీప్లేస్ మెంట్ వారంటీ కలదు . మరియు కాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కలదు .
Micromax Canvas Laptab II (WIFI) Atom 4th Gen, ఫ్లిప్కార్ట్ లో 10,999 లకు కొనండి