GOAT Sale చివరి రోజు POCO F7 5G పై బిగ్ డీల్ అందుకోండి.!

Updated on 17-Jul-2025
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ GOAT Sale చివరి రోజు POCO F7 5G పై బిగ్ డీల్ అందించింది

పోకో ఎఫ్ 7 5జి ఈరోజు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరలో లభిస్తుంది

ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ చివరి రోజు సేల్ నుంచి ఈ ఆఫర్ అందించింది

ఫ్లిప్ కార్ట్ GOAT Sale చివరి రోజు POCO F7 5G పై బిగ్ డీల్ అందించింది. పోకో సరికొత్తగా విడుదల చేసిన బ్లేజింగ్ స్పీడ్ స్మార్ట్ ఫోన్ పోకో ఎఫ్ 7 5జి ఈరోజు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరలో లభిస్తుంది. ఈరోజు ముగియనున్న ఫ్లిప్ కార్ట్ సేల్ ఈ ఫోన్ పై అందించిన డీల్స్ మరియు ఆఫర్లు తెలుసుకోండి.

GOAT Sale POCO F7 5G : డీల్

ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ చివరి రోజు సేల్ నుంచి ఈ ఆఫర్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు కూడా లాంచ్ అయిన అదే రూ. 31,999 ధరతో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ సెలెక్టెడ్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: ఫ్లిప్ కార్ట్ GOAT Sale చివరి రోజు ఆఫర్ చేస్తున్న బెస్ట్ 65 ఇంచ్ QLED Smart Tv డీల్.!

POCO F7 5G : ఫీచర్స్

పోకో ఎఫ్ 7 5జి స్మార్ట్ ఫోన్ 6.83 ఇంచ్ pOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. పోకో ఎఫ్ 7 క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వైల్డ్ గేమ్ బూస్ట్ గేమింగ్ ఆప్టిమైజేషన్ 4.0 ఫీచర్ తో గొప్ప గేమింగ్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఈ పోకో ఫోన్ 50MP Sony IMX882 మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K రికార్డింగ్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్స్ మరియు గుట్టల కొద్దీ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7550 mAh బిగ్ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 22.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది.

ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ గోట్ స్లే నుంచి 30 వేల రూపాయల ఉప బడ్జెట్ ధరలో లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :