Flipkart ఆపిల్ డేస్ సేల్ : డిస్కౌంట్ ఈ ప్రోడక్ట్స్ పై ఉంది.

Updated on 27-Feb-2018

ఆపిల్ ఐఫోన్ SE ధర 26 శాతం తగ్గింపుతో, ధర రూ. 26,000 నుంచి రూ .18,999 కు తగ్గింది.  32 జీబి స్టోరేజ్  ఉంది మరియు ఈ పరికరం 8MP వెనుక కెమెరాను అందిస్తుంది. ఇక్కడ నుండి కొనండి.

Apple iPhone 6 స్పేస్ గ్రే వేరియంట్ ధర Rs 24,999 . 8MP రేర్ కెమెరా అండ్  32 GB స్టోరేజ్  ఉంది. ఇక్కడ నుండి కొనండి.

Apple iPhone 6s స్పేస్ గ్రే వేరియంట్ ధర 17% డిస్కౌంట్ తో Rs 40,000 నుండి తగ్గి  Rs 32,999 లో లభ్యం.  ఇక్కడ నుండి కొనండి.

Apple MacBook Air Core i5 5th Gen Rs 57,999 ధరలో లభ్యం .  8 GB DDR3 RAM కలదు 13.3 ఇంచెస్. ఇక్కడ నుండి కొనండి. 

Apple Watch Series 1 – 42 mm బ్లాక్ గేట్ అల్యూమినియం కేస్తో బ్లాక్ స్పోర్ట్ బ్యాండ్ 20 శాతం తగ్గింపు పొందింది. దీని ధర రూ. 23,900 నుంచి రూ .18,900 కు తగ్గింది. ఈ పరికరం Bluetooth కి మద్దతిస్తుంది. ఇక్కడ నుండి కొనండి.

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :