Flipkart Black Friday Sale నుంచి లేటెస్ట్ నథింగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

ఈరోజు నుంచి ప్రారంభమైన Flipkart Black Friday Sale

Black Friday Sale నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ ఫోన్ డీల్స్ అందించింది

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్ బాగా ఆకట్టుకుంటుంది

ఈరోజు నుంచి ప్రారంభమైన Flipkart Black Friday Sale నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ ఫోన్ డీల్స్ అందించింది. ఈ డీల్స్ లో నథింగ్ లేటెస్ట్ గా విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై అందించిన డీల్ బాగా ఆకట్టుకుంటుంది. నథింగ్ రీసెంట్ గా విడుదల చేసిన పవర్ ఫుల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అముఞ్చి ఆఫర్ ధరకు అందుకోవచ్చు.

Flipkart Black Friday Sale

Nothing Phone (2a) Plus స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రోజు మంచి డిస్కౌంట్ అందించింది. ఇండియాలో రూ. 27,999 రూపాయల ధరలో లాంచ్ అయిన ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ. 4,000 రూపాయల డిస్కౌంట్ అందుకొని రూ. 23,999 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది.

ఈ స్మార్ట్ ఫోన్ ను మరింత తక్కువ ధరకు అందుకోవడానికి వీలుగా భారీ బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఈ ఫోన్ జత చేసింది. అదేమిటంటే, HDFC బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 21,999 ధరకే అందుకోవచ్చు.

Also Read: Black Friday Sale 2024 నుంచి 19 వేలకే లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీ అందుకోండి.!

Nothing Phone (2a) Plus : ఫీచర్స్

నథింగ్ ఫోన్ (2a) ప్లస్ స్మార్ట్ ఫోన్ Dimensity 7350 Pro 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ 6.7 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో పాటు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది.

ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP మెయిన్ మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగి వుంది. ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ తో 4K వీడియోలు మరియు గొప్ప ఫోటోలు షూట్ చేయవచ్చు. ఈ నథింగ్ ఫోన్ 50W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :