InFocus బ్రాండ్ నుండి 12,999 రూ లకు ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఈ రోజు. పేరు Epic 1. అక్టోబర్ 25 నుండి అమెజాన్ లో సేల్స్ మొదలు.
Surveyస్పెక్స్ – 5.5 in FHD డిస్ప్లే, 3GB రామ్, మీడియా టెక్ deca కోర్ 1.2GHz ప్రొసెసర్, 3GB రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64GB SD కార్డ్ సపోర్ట్.
16MP రేర్ కెమెరా with OIS అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 3000 mah బ్యాటరీ, 4G VoLTE, USB టైప్ C పోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 OS based InLife 2 యూజర్ ఇంటర్ఫేస్.
ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్ రోజ్ గోల్డ్ వేరియంట్ లో కూడా వస్తుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile