లెనోవో కంపెని ZUK సిరిస్ లో మరొక ఫోన్ రిలీజ్ చేసేందుకు రెడి గా ఉన్నట్లు తెలుస్తుంది. తాజగా Zuk Edge అనే పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యింది certification వెబ్ సైట్ లో..
Surveyఇప్పటివరకూ కంపెని ఇండియన్ మార్కెట్ లో రెండు ZUK ఫోనులు రిలీజ్ చేయగా, గ్లోబల్ మార్కెట్ లో మూడు మోడల్స్ రిలీజ్ అయ్యాయి ఈ సిరిస్ లో.. ఫోన్ యొక్క లీక్ సమాచారం మరియు ఫోటోస్ ను ఈ లింక్ లో చూడగలరు.
Edge అని పేరుతో ఉన్న ఈ ఫోన్ లిస్టింగ్ లీక్స్ ప్రకారం ఫోన్ లో సన్నని బెజేల్స్ ఉండనున్నాయి సైడ్స్ లో మరియు 5.5 in ఫుల్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 821 2.35GHz SoC, 4GB/6GB రామ్, 32GB/64GB స్టోరేజ్, 13MP/8MP కేమేరాస్ etc ఉండనున్నాయి.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile