HIGHLIGHTS
ఇక నుండి flipkart ఆపిల్ ఫోనులకు authorised ఆన్ లైన్ seller
ఐ ఫోన్ 7 అండ్ 7 ప్లస్ ఫోనులు pre orders ఫ్లిప్ కార్ట్ లో ఈ రోజు అర్థరాత్రి 12 గంటలు నుండి అందుబాటులో ఉంటాయి. ఆపిల్ authorised గా ఫ్లిప్ కార్ట్ తో ఇదే మొదటి సారి అనుసంధానం అవటం.
Surveyఅక్టోబర్ 7 న రెండు మోడల్స్ మూడు స్టోరేజ్ వేరియంట్స్ లో ఇండియన్ మార్కెట్ లో సేల్స్ స్టార్ట్ అవనున్నాయి. ఆపిల్ ఇండియన్ prices గురించి ఆల్రెడీ తెలియజేసింది…
ఐ ఫోన్ 7 32GB – 60 వేలు
ఐ ఫోన్ 7 ప్లస్ 32GB – 72,000 వేలు
ఐ ఫోన్ 7 128GB – 70 వేలు
ఐ ఫోన్ 7 256GB – 80 వేలు
ఐ ఫోన్ 7 ప్లస్ 128GB – 82 వేలు
ఐ ఫోన్ 7 plus 256GB – 92 వేలు.
ఇప్పటివరకూ infibeam site మాత్రమే ఐ ఫోన్ ఆన్ లైన్ సేల్స్ కు authorised. సో ప్రీ ఆర్డర్స్ కూడా అయ్యేవి infibeam వెబ్ సైట్ లో. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ కూడా ఆపిల్ కు authorised ఆన్ లైన్ సెల్లర్. అంటే ఇక ఆపిల్ నుండి డైరెక్ట్ గా కంపెని వారేంటి తో ఫ్లిప్ కార్ట్ కొత్త మోడల్స్ pre orders మరియు సేల్స్ అవుతాయి. అమెజాన్ లో మాదిరిగా ఆపిల్ మిడిల్ పార్టనర్స్ ఉండరు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile