ఫస్ట్ టైం Oneplus 5 పై భారీ డిస్కౌంట్

ఫస్ట్ టైం Oneplus 5 పై  భారీ డిస్కౌంట్

చైనా యొక్క స్మార్ట్ ఫోన్ కంపెనీ OnePlus ఇప్పటివరకు దాని స్మార్ట్ఫోన్ల ఫై  అనేక ఆఫర్లను ఆఫర్ చేసింది. దీపావళి సేల్ లో కంపెనీ రూ .5,000 డిస్కౌంట్ ని OnePlus 3T లో అందిస్తోంది. ఏదేమైనప్పటికీ, సంస్థ యొక్క తాజా  ఫ్లాగ్షిప్  ఫోన్ OnePlus 5 పై ఇప్పటివరకు డిస్కౌంట్ ఇవ్వలేదు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇప్పుడు అమెజాన్ లో మొదటి సారి ఈ ఫోన్ డిస్కౌంట్ లో లభ్యం . ఫన్నీ విషయం ఫోన్ యొక్క 6 GB RAM మరియు 8 GB RAM రెండు వేరియంట్స్  1,750 రూ. ఆఫ్ తో అందుబాటులో ఉన్నాయి . ఈ డిస్కౌంట్ తరువాత, OnePlus యొక్క 6 జీబీ RAM వేరియంట్ ధర రూ .31,249 గా ఉంటుంది, ఇక 8GBRAM  వేరియంట్ 36,249 రూ. లో లభ్యం. 

వన్ ప్లస్  5 పై  1,750  రూ.  డిస్కౌంట్  కేవలం  SBI  క్రెడిట్ కార్డు  డెబిట్ కార్డ్  తో కొనుగోలుచేస్తే లభిస్తుంది .   మరియు క్యాష్  బ్యాక్ ఆఫర్  కూడా లభ్యం , వన్ ప్లస్ 5  యొక్క కలర్  వేరియంట్  మిడ్ నైట్ బ్లాక్ అండ్ గ్రే కలర్స్ లో లభ్యం . 

Santhoshi

Santhoshi