మైక్రోమాక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ఫై డిస్కౌంట్

మైక్రోమాక్స్  ఈ  స్మార్ట్  ఫోన్ ఫై డిస్కౌంట్
HIGHLIGHTS

డిస్కౌంట్ లో పొందాలనుకుంటే మంచి అవకాశం

మైక్రోమాక్స్  ఈ  స్మార్ట్  ఫోన్ ఫై డిస్కౌంట్

అమెజాన్  ప్రతీరోజు  ఏదోఒక  ప్రోడక్ట్  ఫై డిస్కౌంట్ ఇస్తుందని  మీ  అందరికి  తెలిసిన  విషయమే  కానీ . ఈరోజు  లభించే  డిస్కౌంట్స్  మాత్రం  బెస్ట్  గ్యాడ్జెట్స్  పై  వున్నాయి. వాటిలో  ఒకదానిపై  జరుగుతున్న డిస్కౌంట్  చెబుతున్నాము . సో మీరు  ఒకవేళ  డిస్కౌంట్  లో  పొందాలనుకుంటే   మంచి అవకాశం .  పదండి దానిపై  ఓ  లుక్కేయండి

Micromax Canvas Hue 2 A316 (Black)

 మైక్రోమాక్స్  ఈ  స్మార్ట్  ఫోన్  Rs. 4990 లో  మీదవుతుంది . దీని అసలు ధర12,499 రూ  దీనిలో  13MP రేర్  కెమెరా  ఫ్లాష్  తో లభిస్తుంది. 5MP ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  మరియు  5-ఇంచెస్ డిస్ప్లే . 2GB RAM  మరియు 16GB  ఇంటర్నల్  స్టోరేజ్  కలదు .  2000mAh  బ్యాటరీ  ఇవ్వబడింది .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo