ఆపిల్ ఐఫోన్ పై ఏకంగా 8,000 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ….!!!

ఆపిల్ ఐఫోన్ పై ఏకంగా 8,000 వేల  రూపాయల భారీ డిస్కౌంట్ ….!!!

ఆపిల్ ఫోన్ అంటే అందరికీ ఇష్టమే కానీ ధర ఎక్కువగా ఉండటం మూలాన కొనటం చాలా కష్టం .  అయితే మీకందరికీ ఒక గుడ్ న్యూస్ . 
ఆపిల్ యొక్క Apple iPhone 5s స్మార్ట్ ఫోన్ పై  ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది .  ఈ ఫోన్ అసలు ధర ఫ్లిప్కార్ట్ లో Rs 25,000 కానీ ఫ్లిప్కార్ట్ దీనిపై ఇస్తున్న 32% డిస్కౌంట్ తరువాత దీనిని కేవలం Rs 16,999 లో పొందవచ్చు . ఇక ఈ ఫోన్ స్పెక్స్ గమనిస్తే 16GB  ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 4 ఇంచెస్ రెటీనా డిస్ప్లే మరియు 1560 mAh లీ ఆన్ బ్యాటరీ కలవు. 
దీనిలో కెమెరా సెటప్ చూస్తే  8MP  రేర్ కెమెరా అండ్ 1.2MP  ఫ్రంట్ కెమెరా కలవు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo