4GB రామ్ తో 10,999 రూ లకు కూల్ ప్యాడ్ నోట్ 5 లాంచ్ ఇండియాలో

4GB రామ్ తో 10,999 రూ లకు కూల్ ప్యాడ్ నోట్ 5 లాంచ్ ఇండియాలో

కూల్ ప్యాడ్ నుండి ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. పేరు కూల్ ప్యాడ్ నోట్ 5. ప్రైస్ 10,999 రూ. highlight బ్యాటరీ 4010 mah, 4GB రామ్ కలిగి ఉండటం.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G అండ్ VoLTE సపోర్ట్, 5.5 in ఫుల్ HD 2.5D curved గ్లాస్ 401PPi డిస్ప్లే, 4GB రామ్, స్నాప్ డ్రాగన్ 615 ఆక్టో కోర్ 1.5GHz ప్రొసెసర్.

32GB ఇంబిల్ట్ అండ్ 64GB SD కార్డ్ స్టోరేజ్, Hybrid సిమ్ స్లాట్, adreno 405 GPU, 13MP రేర్ డ్యూయల్ led flash కెమెరా, 8MP LED flash ఫ్రంట్ కెమెరా, 

finger ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్, డ్యూయల్ స్పేస్ సాఫ్ట్ వేర్ ఫీచర్. అంటే వాట్స్ అప్ మరియ ఇతర యాప్స్ ఏవైనా ఒక ఫోనులో రెండు అకౌంట్స్ వాడుకోగలరు.

మెటల్ unibody డిజైన్ అండ్ ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో బేస్డ్ కూల్ ప్యాడ్ UI 8.0 తో వస్తున్న ఈ ఫోన్ అమెజాన్ లో మాత్రమే అక్టోబర్ 20 నుండి ఓపెన్ సేల్స్ లో సెల్ అవనుంది.

ఫోన్ అఫీషియల్ సైట్ లో లిస్టు అయ్యి ఉంది. సో మీకు అదనపు సమాచారం కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు. ఈ లింక్ లో అమెజాన్ లో లిస్టు అయ్యి ఉంది. కాని సేల్స్ మాత్రం అక్టోబర్ 20 నుండి మొదలు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo