ఇండియా లో లాంచ్ అయిన 6GB RAM గల అమేజింగ్ స్మార్ట్ ఫోన్ ……!!!కేవలం 14,999 రూ కే

ఇండియా లో లాంచ్ అయిన  6GB RAM గల అమేజింగ్ స్మార్ట్ ఫోన్ ……!!!కేవలం 14,999 రూ కే

చైనా స్మార్ట్ ఫోన్ నిర్మాణ కంపెనీ  Coolpad  భారత్ లో తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసేసింది  . ఈ నెల నుంచే ఈ ఫోన్ మార్కెట్ లో సేల్స్ కి అందుబాటులో  కలదు 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్ ఫోన్ ధర  ఇండియా లో రూ.14,999
గోల్డ్ మరియు   గోల్డ్ అండ్ బ్లాక్ కలర్స్ లో లాంచ్ అయ్యింది  . 

Cool Play 6   మెటల్ బాడీ ఫోన్ .  దీనిలో  5.5  ఇంచెస్  HD  డిస్ప్లే .  ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్  653  ప్రోసెసర్  గలదు .  ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్  7.1.1  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం ప్ పని చేస్తుంది .  దీనిలో  6GB RAM  అండ్  64 GB इं ఇంటర్నల్ స్టోరేజ్ ,  దీనిని మైక్రోSD కార్డ్  ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo