డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ గల Coolpad Cool 1 ధరలో తగ్గింపు….

డ్యూయల్ రియర్  కెమెరా సెటప్ గల Coolpad Cool 1 ధరలో తగ్గింపు….

Coolpad కూల్ 1, నోట్  5 మరియు Note 5 Lite ల ధరలు  కూడా కట్ చేయబడ్డాయి. Coolpad Cool 1  యొక్క రెండు వేరియంట్లపై  అమెజాన్ రూ.6,000 ఆఫ్ ఇస్తుంది . కూల్పాడ్ నోట్ 5 మరియు నోట్  5 లైట్ ధరల  వద్ద రూ. 4,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Coolpad కూల్ 1 యొక్క 3GB RAM / 32 GB స్టోరేజ్  వేరియంట్ ఇప్పుడు రూ. 7,999 ధర వద్ద లభ్యమవుతుంది, మొదట దాని ధర రూ. 11,999 ఉంది.  4GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ. 8,999 ధర వద్ద లభ్యమవుతుంది, మొదట దీని ధర రూ. 14,999 ఉంది. Coolpad Note 5 రూ. 7,999 మరియు నోట్ 5 లైట్ రూ. 5,999 ధరల వద్ద అందుబాటులో వున్నాయి .  వీటి ఫై  రూ. 4,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Coolpad Cool 1 లో  5.5 అంగుళాల ఫుల్  HD డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్, 3 జీబి / 4 జీబి ర్యామ్, 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ తో  13 మెగా పిక్సల్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ కలవు . 4000 mAh బ్యాటరీగలదు .

Coolpad Note 5లో  స్నాప్డ్రాగెన్ 617 చిప్సెట్, 5.5-అంగుళాల ఫుల్  HD డిస్ప్లే, 4 జీబి ర్యామ్, 32 జీబిని స్టోరేజ్  అందిస్తుంది.  13MP ఒకే వెనుక కెమెరా అమర్చారు. 8MP ఫ్రంట్ కెమెరాతో ఇది వస్తుంది. 4010mAh బ్యాటరీ కూడా ఉంది.

Coolpad Note 5 Lite  కూడా 5-అంగుళాల HD 2.5D IPS డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియా టెక్ MT6735 ప్రాసెసర్ మరియు 3GB RAM మరియు 16GB స్టోరేజ్  కలిగి ఉంది. ఒక 2500mAh బ్యాటరీ కూడా ఉంది.

 

 

 

 

Digit.in
Logo
Digit.in
Logo