కూల్ ప్యాడ్ నుండి ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్: అఫీషియల్ న్యూస్

కూల్ ప్యాడ్ నుండి ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్: అఫీషియల్ న్యూస్

కూల్ ప్యాడ్ నుండి ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇది may 6th – శుక్రవారం అనౌన్స్ కానుంది. కంపెని ఇందుకు సంబంధించి ఆల్రెడీ మీడియా కు ఇన్విటేషన్స్ పంపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే invite లో కంపెని ఫోన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏమి తెలియజేయలేదు. కాని రాబోయే మోడల్ note 3 సిరిస్ లోనే plus వేరియంట్ గా రానుంది అని తెలుస్తుంది.

కంపెని ఆల్రెడీ ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో అప్ డేట్ 6.0 పై పనిచేస్తుంది. సో బహుశా ప్లస్ వేరియంట్ రిలీజ్ అయ్యాక ఆండ్రాయిడ్ 6.0 అప్ డేట్ ను ప్రస్తుత కూల్ ప్యాడ్ నోట్ 3 మోడల్స్ కు రోల్ చేస్తుంది ఏమో..

ఆండ్రాయిడ్ 6.0 తో పాటు కూల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా 8.0 కొత్త వెర్షన్ వస్తుంది. UI లోని లుక్స్ changes తో పాటు కొత్త os లోని ఫీచర్స్ ఏంటో తెలుసుకోవటానికి ఈ లింక్ లోకి వెల్లండి.

కూల్ ప్యాడ్ బ్లాక్ వేరియంట్ ప్రైస్ తగ్గించింది కంపెని. ఈ వివరాలు ఈ లింక్ లో చూడగలరు.

కూల్ ప్యాడ్ నోట్ 3 Lite రివ్యూ ను ఈ లింక్ లో చూడగలరు.

కూల్ ప్యాడ్ నోట్ 3 రివ్యూ ఈ లింక్ లో చూడగలరు.. 

Coolpad note 3 white వేరియంట్ ను 8,999 రూ లకు ఈ లింక్ లో అమెజాన్ లో కొనండి
కూల్ పాడ్ నోట్ 3 lite ను 6,999 రూ లకు ఈ లింక్ లో అమెజాన్ లో కొనండి

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile