6,200 రూ meizu M2 కొత్త మోడల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

HIGHLIGHTS

4G, 5in డిస్ప్లే, 64 బిట్ SoC

6,200 రూ meizu M2 కొత్త మోడల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్, meizu ఇప్పటి వరకూ లాంచ్ చేసిన మోడల్స్ అన్నిటికన్నా తక్కువ ప్రైస్ కు మరో కొత్త మోడల్, M2 ను లాంచ్ చేస్తుంది ఇండియాలో. ఇది m2 నోట్ కాదు. కంఫూస్ అవకండి. దీని ప్రైస్ 6,200 రూ

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే దీని గురించి ఇది వరుకే చెప్పటం జరిగింది. అప్ డేటెడ్ న్యూస్ ఏంటంటే.. meizu m2 మొబైల్ అక్టోబర్ 12 న లాంచ్ అవనుంది. దీనిలో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os ఉంది.

meizu m2 స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 5in HD asahi డ్రాగన్ టెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్ డిస్ప్లే, 64 బిట్ మీడియా టెక్ 1.3GHz SoC, 2gb LPDDR3 ర్యామ్, 2500 mah బ్యాటరీ.

13MP CMOS సెన్సార్ led ఫ్లాష్ ప్రైమరీ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128 gb sd కార్డ్ సపోర్ట్, 4G FDD LTE అండ్ TDD – LTE డ్యూయల్ సిమ్ ఇంటర్నెట్ కనెక్టివిటి.

 

Rik Ray
Digit.in
Logo
Digit.in
Logo