చౌకధరలో బెస్ట్ ఫీచర్లు కలిగిన రెడ్మి నోట్ 8 సేల్ కోసం ఎదురు చూస్తున్నారా?

Updated on 01-Nov-2019
HIGHLIGHTS

ఇది 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో వస్తుంది.

చౌకధరలో బెస్ట్ ఫీచర్లను తీసుకురావడంలో అందరికంటే ముందుండే, షావోమి సంస్థ టివిల ఇండియాలో వెనుక నాలుగు కెమేరాలతో అదికూడా ఒక ప్రధాన 48MP కెమెరాతో తీసుకొచ్చినటువంటి REDMI NOTE 8 స్మార్ట్ ఫోన్ దీపావళి సమయంలో సేల్ మొదలు పెట్టిన కొద్దీ సమయంలోనే అమ్ముడయ్యాయి. అయితే, దీపావళి తరువాత జరగనున్న మరొక ఫ్లాష్ సేల్ నవంబర్ 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్ మరియు Mi.com నుండి జరగనుంది.

రెడ్మి నోట్ 8   : ధరలు

1. రెడ్మి నోట్ 8  (4GB +64GB ) – Rs.9,999/-

2. రెడ్మి నోట్ 8  (6B +128GB ) – Rs.12,999/-

రెడ్మి నోట్ 8 ప్రత్యేకతలు

రెడ్మి నోట్ 8 ప్రో ఒక 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో కూడా ఇది గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. అదనంగా, ఇందులో 2.0Ghz క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ చిప్‌సెట్‌ తో వచ్చింది. దీనికి జతగా ఒక 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది.  

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  48 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 13MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అంతేకాదు, ఇది 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో వస్తుంది.          

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :