BSNL, prepaid కస్టమర్స్ కు ఆల్రెడీ ఉన్న నాలుగు స్పెషల్ ఇంటర్నెట్ ఆఫర్స్ పై డబుల్ benfit ఇంటర్నెట్ డేటా ఆఫర్స్ ను ప్రవేసపెట్టింది.
Survey1,498 rs కు 9GB డేటా కు బదులు 18GB డేటా ఇస్తుంది.
2,798 rs కు 18GB డేటా కు బదులు 36GB డేటా ఇస్తుంది.
3,998 rs కు 30GB డేటా కు బదులు 60GB డేటా ఇస్తుంది.
4,498 rs కు 40GB డేటా కు బదులు 80GB డేటా ఇస్తుంది.
ఇవి 365 డేస్ validity తో వస్తున్నాయి. అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 31 వరకూ మాత్రమే ఈ దసరా ప్రొమోషనల్ ఆఫర్ లభిస్తుంది. అంటే ఈ తరిఖుల్లో రీచార్జ్ చేస్తేనే డబులు డేటా వస్తుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile