ఈ రోజు పేటియం మాల్ 32 అంగులాల LED టీవీల పైన గొప్ప డీల్స్ తీసుకొచ్చింది. ఒక LED టీవీని చాలా తక్కువ ధరలో కొనాలని చూస్తున్న వారికి, ఈ సేల్ నుండి మంచి అవకాశం. ఎందుకంటే, పేటియం మాల్ ఈ సేల్ నుండి LED టీవీల పైన భారీగా డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే, 3600 రూపాయల వరకూ వివిధ రకాలైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. కాబట్టి, అటువంటి వాటిలో ఉత్తమైన వాటిని ఒక జాబితాగా అందిస్తున్నాను.
ఈ 32 అంగుళాల HD Ready LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 10 వాట్స్ సౌండ్ అందించగల 4 స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు HD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల LED టీవీ ధర 18,000 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 22% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ. 13,960 ధరతో కొనుగోలుచేయవచ్చు. ( LINK )
Panasonic నుండి వచ్చిన ఈ HD రెడీ LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. ఇది LED TV టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఇది 16 వాట్స్ సౌండ్ తో వస్తుంది. ఈ 32 అంగుళాల LED టీవీ ధర 25,900 రూపాయలు గా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 42% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.14,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )
Mitashi బ్రాండ్ నుండి వచ్చిన ఈ HD Ready LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ Dolby Audio సపోర్టుతో వస్తుంది మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది HD రెడీ LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల స్మార్ట్ LED TV ధర 19,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 25% రేటు తగ్గించి అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.14,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )
TCL నుండి వచ్చిన ఈ ఈ స్మార్ట్ LED TV తక్కువ ధరకి లభిస్తుంది. ఇది స్మార్ట్ LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ ధర 29,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 51% భారీ తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ. 14,573 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )
Micromax నుండి వచ్చిన ఈ HD రెడీ LED TV తక్కువ ధరకి లభిస్తుంది. ఇది కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల HD రెడీ టీవీ ధర 19,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 43% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ. 11,390 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )