15 వేల రూపాయల ధరలో ఇండియాలోని టాప్ 5 స్మార్ట్ ఫోన్లు.!
15 వేల రూపాయల ధరలోని బెస్ట్ ఫోన్లు
5 వేల రూపాయల బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ లలో టాప్ 5 ఫోన్లు
హై ఎండ్ ఫోన్లకు కూడా గట్టి పోటీని ఇవ్వగలిగిన సత్తా కలిగిన ఫోన్లు
15 వేల రూపాయల ధరలోని బెస్ట్ ఫోన్లు మిడ్ రేంజ్ ఫోన్లనే కాదు కొన్ని హై ఎండ్ ఫోన్లకు కూడా గట్టి పోటీని ఇవ్వగలిగిన సత్తా కలిగి ఉన్నాయి. హై రిజల్యూషన్ కలిగిన మల్టీ కెమెరా సెట్టింగ్స్, పవర్ ఫుల్ ప్రాసెసర్ తో పాటుగా గొప్ప డిస్ప్లే వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను ఈ ఫోన్లు తమలో ఇముడ్చుకున్నాయి. అందుకే, 15 వేల రూపాయల బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ లలో టాప్ 5 గురించి ఈరోజు చుడనున్నాము.
SurveyRedmi Note 11
రెడ్ మీ నోట్ 11 స్మార్ట్ ఫోన్ 15 వేల రూపాయల ధరలో నమ్మదగిన పర్ఫార్మర్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ FHD+AMOLED స్క్రీన్, 50MP క్వాడ్ కెమెరా మరియు 5,000 mAh వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. Check Price Here
Realme 9 5G
15 వేల ధరలో 5G ఫోన్ కోరుకునే వారికి రియల్ మి 9 5జి గొప్ప ఎంపిక అవుతుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, Dimensity 810 SoC, 48MP క్వాడ్ కెమెరాతో పాటుగా 5,000 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ టి కలిగివుంది. Check Price Here
Samsung Galaxy M21
15 వేల ధరలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ మరియు పవర్ ఫుల్ బ్యాటరీని కోరుకునే వారికి శామ్సంగ్ గెలాక్సీ ఎం21 ఫోన్ నమ్మదగినది. ఈ ఫోన్ సూపర్ AMOLED స్క్రీన్, 48MP ట్రిపుల్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6,000 mAh హెవీ బ్యాటరీ తో పాటుగా 20MP సెల్ఫీ కెమెరా కలిగివుంది. Check Price Here
Redmi 10 Prime
రెడ్ మి 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ 15 వేల బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ గేమింగ్ SoC తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G88, 90Hz రిఫ్రెష్ రేట్ FHD+ డిస్ప్లే, 50MP క్వాడ్ కెమెరా మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6,000 mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది. Check Price Here
Moto G52
15 వేల రూపాయల బడ్జెట్ ధరలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ మరియు బ్లోట్ వేర్ లేని క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ కోరుకునే వారికి ఇది గొప్ప అప్షన్. ఈ ఫోన్ బిగ్ FHD+AMOLED డిస్ప్లే, స్టాక్ ఆండ్రాయిడ్ 12, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బిగ్ బ్యాటరీ తో పాటుగా 50MP ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. Check Price Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile