రూ. 300 నుండి రూ. 700 లోపు బెస్ట్ ఇయర్ ఫోన్ల కోసం చూస్తున్నారా ?

రూ. 300 నుండి రూ. 700 లోపు బెస్ట్ ఇయర్ ఫోన్ల కోసం చూస్తున్నారా ?
HIGHLIGHTS

ఇయర్ ఫోన్లలో బెస్ట్ ఇయర్ ఫోన్లను ఒక జాబితాగా అందిస్తున్నాను.

ఈ రోజు అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి బ్రాండెడ్ ఇయర్ ఫోన్ల పైన  బెస్ట్ డీల్స్ అందిస్తోంది.  ఈ ఆఫర్లో భాగంగా కొన్ని హెడ్ ఫోన్ల పైన అత్యధికంగా డిస్కౌంట్ అందిస్తోంది. అలాంటి, ఆఫర్లతో అందుబాటులోవున్న ఈ ఇయర్ ఫోన్లలో బెస్ట్ ఇయర్ ఫోన్లను ఒక జాబితాగా అందిస్తున్నాను. మీకు నచ్చిన ఒక హెడ్ ఫోన్ను ఇక్కడ అందించిన LINK పైన నొక్కడం ద్వారా నేరుగా కొనుగోలు చెయ్యవచ్చు.              

1. boAt BassHeads 100 in-Ear Headphones

ఈ హెడ్ ఫోన్ ఒక 10mm డైనమిక్  డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అధనంగా, ఇందులో అందించిన ఇన్ బిల్ట్ మైక్ తో మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చెయ్యొచ్చు. ఈ హెడ్ ఫోన్ ధర రూ. 999 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 624 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 375 రుపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK )        

2. MI  Earphones Basic In-Ear Headphones

ఈ హెడ్ ఫోన్ ఒక 10mm డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అధనంగా, ఇది ఇందులో అందించిన ఇన్ బిల్ట్ మైక్ తో మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చెయ్యొచ్చు. ఈ హెడ్ ఫోన్ ధర రూ. 599 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 200 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 399 రూపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK

3. boAt BassHeads 225 Super Extra Bass Headphones

ఈ హెడ్ ఫోన్ ఒక 10mm డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అలాగే , ఇందులో ఇన్ బిల్ట్ మైక్ ఉంటుంది కాబట్టి మీ ఫోన్ కాల్స్ ని సులభంగా ఆన్సర్ చెయ్యవచు. ఈ ఇయర్ ఫోన్ ధర రూ. 999 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 400 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 599 రుపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK )

4. JBL C50HI in-Ear Headphones 

ఈ హెడ్ ఫోన్ ఒక 10mm డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అధనంగా, ఇది ఇందులో అందించిన ఇన్ బిల్ట్ మైక్ తో మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చెయ్యొచ్చు. ఈ హెడ్ ఫోన్ ధర రూ. 999 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 500 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 499 రూపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK

5. JBL C100SI In-Ear Headphones

JBL బ్రాండ్ యొక్క ఈ హెడ్ ఫోన్ ఒక 10mm డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అధనంగా, ఇందులో అందించిన ఇన్ బిల్ట్ మైక్ తో మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చెయ్యొచ్చు. ఈ హెడ్ ఫోన్ ధర రూ. 1,299 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 600 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 699  రుపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK )

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo