ఈ LED టీవీల పైన సగానికి పైన డిస్కౌంట్ అందుకోండి

ఈ LED టీవీల పైన సగానికి పైన డిస్కౌంట్ అందుకోండి

పేటియం మాల్ ఈరోజు పెద్ద స్క్రీన్ కలిగిన LED టీవీ ల పైన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లను అందిస్తోంది. కొన్ని టీవీల పైన ఏకంగా, సగానికి సగం ధరను తగ్గించింది.      ఇటువంటి అఫ్రాలతో అందుబాటులో ఉన్నటువంటి LED టీవీలను ఒక జాబితాగా అందిస్తున్నాను. అదనంగా, క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు. మీకు నచ్చిన ఒక టీవీని ఇక్కడ అందించిన ( LINK ) పైన నొక్కడం ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.       

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Kodak 122 cm (48 inch) Full HD LED TV

ఈ 48 అంగుళాల ఫుల్ HD LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 20 వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు FHD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 48 అంగుళాల LED  టీవీ ధర 39,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 44% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.22,499 ధరతో కొనుగోలుచేయవచ్చు. దీనికి అదనంగా, 2025 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు. ( LINK )

VU 124 cm (49 inch) Full HD LED TV

 ఈ ఫుల్ HD LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది.  ఇది 20 వాట్స్ సౌండ్ తో వస్తుంది. ఈ 49 అంగుళాల స్మార్ట్ LED టీవీ ధర 38,000 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 29% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.26,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనికి అదనంగా, 3600 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు. ( LINK )

TCL (49 inch) Full HD LED Smart TV

TCL  బ్రాండ్ నుండి వచ్చిన ఈ Full HD LED Smart TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 20 వాట్స్ సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఫుల్ HD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 49 అంగుళాల స్మార్ట్ LED TV ధర 49,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 40% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.29,890 ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనికి అదనంగా, 4500 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు. ( LINK )

Ashford Smart (48 inch) Full HD LED

ఈ 48 అంగుళాల FHD Smart LED TV ఈ సేల్ ద్వారా తక్కువ ధరకి లభిస్తుంది. ఇది FHD TV టీవీ కాబట్టి గొప్ప  పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 48 అంగుళాల LED TV టీవీ ధర 49,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 52% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.23,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనికి అదనంగా 3,600 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు.( LINK )

ADSUN (50 inch) 4K (Ultra HD) LED Smart TV

ఈ 50 అంగుళాల UHD Smart LED TV ఈ సేల్ ద్వారా తక్కువ ధరకి లభిస్తుంది. ఇది UHD TV టీవీ కాబట్టి గొప్ప పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 50 అంగుళాల LED TV టీవీ ధర 39,999 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 43% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.22,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనికి అదనంగా 2,070 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు.( LINK )

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile