Paytm మహా క్యాష్ బ్యాక్ కార్నివాల్ సేల్ ద్వారా అనేక ప్రొడక్స్ పైన మంచి డిస్కౌంట్ మరియు క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. ఈ రోజు ఈ సేల్ నుండి గొప్ప క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయగల టాప్ 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ను ఆఫర్ల ధర పైన నోక్కడంతో నేరుగా కొనవచ్చు.
MRP : రూ .28,999
PAYTM డీల్ ధర: రూ .27,422
ఈ స్మార్ట్‌ఫోన్ పేటీఎంలో రూ .27,422 కు అమ్ముడవుతోంది మరియు మీరు SAVE7 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే, మీరు 1920 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇది కాకుండా, YES/RBL క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు పైన 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తున్నారు.
MRP : రూ .32,990
వివో V17 స్మార్ట్ ఫోన్ను ఈ సేల్ నుండి కేవలం రూ .29,990 కు కొనుగోలు చేయవచ్చు మరియు మీరు YES/RBL క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు పైన 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. 1,500 రూపాయల ఎలక్ట్రిసిటీ క్యాష్ బ్యాక్‌ను కూడా BIJLIBILL1500 ప్రోమో కోడ్ ఉపయోగించి పొందవచ్చు.
MRP : రూ .32,990
ఒప్పో యొక్క ఈ ఫోన్ ఈ రోజు 9% తగ్గింపుతో రూ .29,990 వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ను కొనుగోలు చేయడానికి మీరు YES/RBL క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు పైన 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. మీరు GET8 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే అధనంగా 2399 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
MRP : రూ .23,990
OPPO F11 యొక్క 6GB RAM వేరియంట్ Paytm యొక్క మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి రూ .16,990 కు అమ్ముడవుతోంది. మీరు షాపింగ్ సమయంలో SAVE7 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే, మీరు రూ .1189 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. మీరు YES/RBL క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు పైన 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు.
MRP: రూ .24,561
మీరు నోకియా ఫోన్ అభిమాని అయితే, ఈ స్మార్ట్ ఫోన్ను మంచి డిస్కౌంటుతో కేవలం 12,999 రుపాయల ధరతో కొనవచ్చు మరియు INSTANT1000 అనే ప్రోమోకొడుతో 1000 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇది కాకుండా, మీరు YES/RBL క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు పైన 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు.