ఇండియాలో 12,999 రూ స్టార్టింగ్ ప్రైస్ లో 4,100 mah బ్యాటరీ తో ఆసుస్ జెన్ ఫోన్ 3 Max లాంచ్

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 09 Nov 2016
ఇండియాలో 12,999 రూ స్టార్టింగ్ ప్రైస్ లో 4,100 mah బ్యాటరీ తో ఆసుస్ జెన్ ఫోన్ 3 Max లాంచ్
Advertisements

Top reasons to buy the vivo X50 Pro smartphone

Here’s a look at what makes the vivo X50 Pro one of the best smartphones out there

Click here to know more

ఆసుస్ ఇండియాలో జెన్ ఫోన్ 3 మాక్స్ ఫోన్ రిలీజ్ చేసింది. ఇది రెండు వేరియంట్స్ లో వస్తుంది. మొదటి వేరియంట్ ప్రైస్ 12,999 రూ. రెండవది 17,999 రూ.

రెండింటిలో కామన్ గా ఉన్న స్పెక్స్ - 4,100 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్, 3GB రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 16MP PDAF, లేసర్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా.రెండు కేమేరాస్ ఫుల్ HD వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి. మెటల్ unibody డిజైన్.

మొదటి వేరియంట్ లో స్పెసిఫిక్ గా ఉన్నవి - 5.2 in HD డిస్ప్లే, మీడియా టెక్ MT6735 ప్రొసెసర్ ఉన్నాయి.

రెండవ వేరియంట్ లో స్పెసిఫిక్ గా ఉన్నవి -  5.5 in ఫుల్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 430 ప్రొసెసర్ ఉన్నాయి.

logo
Team Digit

All of us are better than one of us.

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status