ఆసుస్ జెన్ ఫోన్ GO అనే పేరుతో గతంలో ఒక మోడల్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు కంపెని అదే మోడల్ ను కొన్ని మార్పులు చేసి 2nd జనరేషన్ GO 4.5 ను రిలీజ్ చేసింది ఇండియాలో..
ఇది మరలా రెండు వేరియంట్స్ లో రిలీజ్ అయ్యింది. ఒక దానిలో 5MP రేర్ అండ్ 0.3MP ఫ్రంట్ కెమెరా ఉండగా(5,299 rs). రెండవ దానిలో 8MP అండ్ 2MP కేమేరాస్ ఉన్నాయి(5,699 rs).
రెండు వేరియంట్స్ లాలిపాప్ os పై రన్ అవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, అమెజాన్, PayTM, షాప్ క్లూస్ మరియు ఆసుస్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ లో సేల్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ.
జెన్ ఫోన్ GO 4.5 2nd Gen మోడల్ లో ఉన్న స్పెక్స్..
Product Name | Zenfone Go 4.5 2nd Generation |
Model | ZB452KG |
Operating system | Brand-new ASUS ZenUI with Android 5.1 Lollipop |
Processor | Qualcomm® processor 1.2 GHz quad-core CPU |
Display | 4.5" (Type 380nit) FWVGA 854×480 |
PixelMaster cameras | 0.3MP + 5MP (front and rear) 2MP + 8MP (front and rear) |
PixelMaster features: | Low Light mode / Backlight (HDR) mode / Enhanced Beautification mode / zero shutter lag |
Memory and storage | 8GB , ASUS WebStorage 100GB (lifetime) LPDDR2 1GBRAM Micro SD card support, up to 64GB |
Wireless | 802.11b/g/n, Wi-Fi Direct, Bluetooth 4.0 |
Connectors | 3.5mm audio jack, dual micro-SIM , micro USB |
Location | GPS/AGPS/GLONASS/BDS |
Sensor | Accelerometer, E-Compass, proximity, ambient-light, |
Battery | 2,070mAh removable battery |
Color | Pearl White/ / Glamour Red/ Lemon Yellow/Silver Blue/Silver/ Sheer Gold |
Dimension / Weight | 136.5 x 67 x 3.6~11 mm / 125g |