Asus Zenfone AR 8GB RAM తో లాంచ్

Asus Zenfone AR  8GB  RAM  తో లాంచ్
HIGHLIGHTS

.ఈ స్మార్ట్ ఫోన్ లో 23 ఎంపీ Sony IMX318 రేర్ కెమెరా మరియు 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలదు

Asus  CES 2017  లో ప్రపంచం  లోనే  మొదటి Tango-powered and Daydream-ready smartphone  ప్రవేశపెట్టింది.   ఈ స్మార్ట్  ఫోన్ కి  Zenfone AR  అని పేరు పెట్టింది. దీని ధర  కూడా  రీసనబుల్  గానే  వుండనుందట 

 ఈ స్మార్ట్ ఫోన్ లో 5.7 ఇంచెస్ WQHD సూపర్  AMOLED  డిస్ప్లే  కలదు.  రెసొల్యూషన్ 2560x1440p  పిక్సల్స్  ఈ డివైస్  లో  క్వాల్ కామ్  స్నాప్డ్రాగన్   821  ప్రోసెసర్  తో పాటుగా  8GB  RAM  ఇంటర్నల్  స్టోరేజ్  32   నుంచి   256GB  వరకు ఉంటుంది. 

.ఈ స్మార్ట్  ఫోన్ లో  23  ఎంపీ   Sony IMX318  రేర్ కెమెరా   మరియు 8 ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కలదు 
 3,300mAh  బ్యాటరీ  కలదు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo