ASUS OMG DAYS సేల్ : అసూస్ స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లు

Updated on 15-Apr-2019

అసూస్ మరియు ఫ్లిప్ కార్ట్, మరోసారి OMG డేస్ సేల్ తో తిరిగి వచ్చాయి. ఈ సేల్ ఏప్రిల్ 15వ తేదీ నుండి ప్రారంభింమవుతుంది మరియు ఏప్రిల్ 18 వ తేదీ వరకు అమలు కానుంది. ఏప్రిల్ 15వ తేదీ అర్ధరాత్రి నుండి 18 వ తేదీ వరకు ఈ సెల్ లో ఉత్తమమైన ఆసుస్ మొబైల్ ఫోన్ల పైన మీరు ఉత్తమ డిస్కౌంట్లను మరియు ఆఫర్లను ఎంచుకోవచ్చని చెబుతోంది. ఈ సేల్ నుండి మీరు 3,000 రూపాయల డిస్కౌంట్ అందుకోవచ్చు. అయితే, మీరు వేర్వేరు మొబైల్ ఫోన్ల పైన వివిధ డిస్కౌంట్లను పొందుతారు.

మీరు గనుక ZenFone అభిమానులైతే గనుక, మీకు దాదాపు అన్ని Zenfone వేరియట్ల పైన తగ్గింపు ఆఫర్లు అందుకోవచ్చు. Zenfone 5Z మొబైల్ ఫోన్ల అన్ని వేరియంట్ల పైన  సుమారు రూ 3000 ఫ్లాట్ ఆఫ్ పొందవచ్చు. అలాగే, ఈ పాత మొబైల్ ఫోన్ డిస్కౌంట్ తో Zenfone మాక్స్ M1 , M2, మరియు మాక్స్ ప్రో ను కొనుగోలు చేయటంతో రూ. 500 ఫ్లాట్ ఆఫ్ అందుకోవచ్చు.

అలాగే ఈ సెల్ నుండి EMI ఆఫరుతో మొబైల్ కొనాలనుకుంటే, బజాజ్ యొక్క No Cost EMI  అందుబాటులోవుంది. అంతేకాకుండా, అన్ని ప్రధాన బ్యాంకుల క్రెడి మరియు డెబిట్ కార్డులతో అనేక ఆఫర్లు మరియు No Cost EMI కూడా అందుబాటులో వుంది. ఇక మీరు ఈ ఆఫర్ల నుండి ఉత్తమైన ఫోన్ కొనాలనుకుంటే ఈ క్రింది ఎంపికలను పరిశీలించవచ్చు.   

ఈ మొబైల్ ఫోన్లలో ఉత్తమ ఆఫర్లు

1. ఇక్కడ నుండి ఆసుస్ Zenfone 5Z కొనండి

2. ఇక్కడ నుండి Zenfone మాక్స్ ప్రో M1 కొనండి

3. ఇక్కడ నుండి Zenfone మాక్స్ M2 కొనండి

4. ఇక్కడ నుండి Zenfone మాక్స్ M1 కొనండి

5. ఇక్కడ నుండి Zenfone లైట్ L1 కొనండి

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :