Apple iPhones లోనే సంచలన ఫోన్ ఇప్పుడు మార్కెట్ లోకి….!!! అనుకున్న దానికంటే రీసనబుల్ ప్రైస్ లో ……!!!

Apple iPhones  లోనే సంచలన ఫోన్ ఇప్పుడు మార్కెట్ లోకి….!!! అనుకున్న దానికంటే రీసనబుల్ ప్రైస్ లో ……!!!

 తాజా సమాచారం ప్రకారం ,  ఆపిల్ ఈ ఏడాది డిసెంబర్ లో  Apple iPhone 8  ను ప్రవేశపెడుతుంది .  లీక్ అయిన రిపోర్ట్ ప్రకారం  Apple iPhone 8  ధర వెల్లడైంది .  Apple iPhone 8  యొక్క ధర  $999 ( సుమారు  Rs 64,003) . 
The New York Times  యొక్క ఒక రిపోర్ట్ ప్రకారం , Apple iPhone 8 యొక్క  64GB  బేస్ మోడల్ ధర  $999 ( సుమారు  Rs 64,003)  వరకు ఉంటుంది .  దీనికి కంపెనీ పెద్ద డిస్ప్లే ని ఇచ్చింది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 దీనితో పాటుగా , 256GB స్టోరేజ్ వేరియంట్ ధర  $1099  వుంది ,  మరియు  512GB స్టోరేజ్ వేరియంట్ ధర $1,199 వరకు వుంది . 

వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo