అమెజాన్ లో ఆపిల్ ఐఫోన్ 7 పై స్పెషల్ డిస్కౌంట్స్

అమెజాన్ లో ఆపిల్ ఐఫోన్ 7 పై స్పెషల్ డిస్కౌంట్స్
HIGHLIGHTS

అమెజాన్ స్పెషల్ ప్రమోషన్ ఆఫర్లను నిర్వహిస్తోంది

వీటికి సంభందించిన మరియు కొనుగోలు చేసుకొనే "లింక్స్" కూడా మేము మీకోసం అందిస్తున్నాము

 అమెజాన్ లో ఆపిల్ ఐఫోన్ 7 పై స్పెషల్ డిస్కౌంట్స్  

ఇండియాలో లో ఆపిల్ ఫోన్స్ వున్న క్రేజ్  అంతా ఇంతా కాదు . మరియు ఈ ఫోన్స్ కొనేందుకు ప్రజలు డబ్బు వెచ్చించేందుకు ఆలోచించరు .  మరియు ఇంతకు ముందువచ్చిన ఐఫోన్స్ మోడల్స్ మంచి ప్రజాదరణ పొందాయి . వీటికి వున్నా ఈ క్రెజ్  ని దృష్టిలో పెట్టుకుని భారత దేశ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఒక  నిర్ణయం తీసుకుంది. అలాంటి ఆపిల్ ఐఫోన్స్ ఫై ఈకామెర్స్ దిగ్గజమైన అమెజాన్ స్పెషల్ డిస్కౌంట్స్ , మరియు ఆఫర్స్ మరియు భారీ ప్రైస్ కట్స్ అందిస్తోంది. 
ఈ ఆఫర్స్ మార్చ్ నెలంతా కొనసాగుతుంది . సో మీకు ఈ మోడల్స్ ను సొంతం చేసుకోవటానికి కావలసిన సమయం వుంది. సో ఇంకేంటి ఆలస్యం ఈ ఫోన్స్ను అతితక్కువ ధరకు మీ సొంతం చేసుకోండి. వీటికి సంభందించిన మరియు కొనుగోలు చేసుకొనే "లింక్స్" కూడా మేము మీకోసం అందిస్తున్నాము. ఈ ఫోన్స్ గురించిన లేటెస్ట్ updates ఎప్పటికప్పుడు రోజు మేము మీకు అందిస్తాము. మరియు ఆ ఫోన్స్ మోడీల వివరాలు మరియు ధరలు క్రింద మీకోసం పొందుపరచబడ్డాయి. సో వాటిపై ఓ లుక్కేయండి. 

. ఈ స్పెషల్ సేల్‌లో భాగంగాఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ మోడల్స్ పై 5 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను అమెజాన్  అందిస్తోంది

Apple iPhone 7 32GB  వేరియెంట్ ధర 60,000  అయితే ,ఈ  వేరియెంట్ మీకు 49999 ధరకు అందిస్తున్నారు. అంటే దాదాపుగా  మీరు 10,001 వరకు  సేవ్ చేయవచ్చు Apple iPhone 7 (Black, 32GB), అమెజాన్ లో 49,999 లకు కొనండి

Apple iPhone 7 128GB వేరియెంట్  అసలు ధర 70,000 కానీ ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ తో 59999 కె మీ సొంతం  అవుతుంది అంటే  దాదాపుగా  మీరు 10,001 వరకు  సేవ్ చేయవచ్చు Apple iPhone 7 (Black, 128GB), అమెజాన్ లో 59,999 లకు కొనండి

Apple iPhone 7 256 GB వేరియెంట్  అసలు ధర 80,000కానీ ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ తో 69999 కె మీ సొంతం  అవుతుంది అంటే  దాదాపుగా  

Apple iPhone 7 (Black, 256GB), అమెజాన్ లో 70,209 లకు కొనండి

Apple iPhone 7 Plus 32GB  అసలు ధర 72000 కానీ డిస్కౌంట్ లో ఈ ఫోన్  మీకు 61999 ధరకే లభ్యం . 

Apple iPhone 7 Plus (Black, 32GB), అమెజాన్ లో 61,999 లకు కొనండి

Apple iPhone 7 Plus, 128GB  ఈ వేరియెంట్ ధర 82000, కానీ  71999 ధరకు మీకు లభిస్తుంది

Apple iPhone 7 Plus (Black, 128GB), అమెజాన్ లో 71,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo