ఈ అమేజింగ్ I phone పై లభిస్తున్న భారీ డిస్కౌంట్ …!!!

ఈ అమేజింగ్ I phone పై  లభిస్తున్న భారీ డిస్కౌంట్ …!!!

Apple iPhone 6  యొక్క  32GB స్పేస్ గ్రే వేరియంట్ పై   ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు  అమెజాన్ డిస్కౌంట్ ను ఇస్తుంది . దీని అసలు ధర  Rs. 29,500  కానీ డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 27,400  లో మీదవుతుంది  .   అమెజాన్ ఈ ఫోన్ పై  మీకు  7%  డిస్కౌంట్ ని ఇస్తుంది . దీనిపై  EMI  ఆప్షన్ కూడా కలదు. 

Apple iPhone 6 ఫీచర్స్  పై  కన్నేస్తే  4.7- ఇంచెస్  డిస్ప్లే  కలదు  మరియు డిస్ప్లే  రెసొల్యూషన్  1334 x 750 పిక్సల్స్  మేరకు దీనిలో ఒక  64- బిట్ క్వాడ్  కోర్ ఆపిల్  A8  మొబైల్  చిప్సెట్  కలదు .  మరియు దీనిలో  1GB  RAM  తో పాటుగా  32GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది. 

 Apple iPhone 6  కెమెరా చూసినట్లయితే 8  ఎంపీ రేర్  కెమెరా  LED  ఫ్లాష్ తో  మరియు  1.2MP  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  ఇవ్వబడింది .  ఆపిల్ ఐఫోన్  6  లో  1810mAH  బ్యాటరీ  ఇవ్వబడింది.  Apple iPhone 6  యొక్క సైజ్  138.1 x 67.0 x 6.9 mm .  మరియు దీని బరువు  129  గ్రాములు.  ఇది మెటల్ బాడీ  తో వస్తుంది

 

Digit.in
Logo
Digit.in
Logo